నాకు తెలిసిన మా ఊరి గురించి చెబుతున్నాను...............
జవహర్ నవోదయ విద్యాలయం
చొప్పదండి అంటే మన రాష్ట్రంలో గుర్తుకోచేది "ది గ్రేట్ నవోదయ విద్యాలయం" ఈ విద్యాలయం ఆంద్ర ప్రదేశ్ లో నే ఎంతో పేరు ప్రక్యతలు సంపాదించుకుంది.ఈ విద్యాలయంలో ఎందఱో విద్యార్థులు తమ బావిష్యతుకు పునాది వేసుకున్నారు ప్రతి సంవస్తరము ఈ విద్యాలయం లో సీట్ కొరకు పోటి పడతారు.
ఇందలో ప్రవేశించడానికి 5th క్లాసు చాడువుతున్నవారు,8th క్లాసు చాడువుతున్నవారు ,10th పాస్ అయినవారు అర్హులు వారికీ తగు సమయంలో ప్రవేశ పరిక్క్ష నిర్వహించి ఇందలో చేర్చుకుంటారు.
శంభు స్వామి గుడి
శంభు స్వామి గుడి ఇది మా ఊరిలో అతి పెద్ద గుడి ప్రతి నమ్వస్తరం ఇక్కడ జాతర జరుగుతుంది ఇందులో మొత్తం ఊరివారందరు పలుగొంటారు మా ఊరి చుట్టూ ఊరివారందరికీ కూడా ఇదే పెద్ద జాతర
"ప్రతి సంవత్సరం శివరాత్రి జరిగిన 7వ రోజున ఈ జాతర జరుగుతుంది "
ఈ జాతరలో మొత్తం ౭రొజులు పండగ లాగా జరుగుతుంది శివరాత్రి రోజు జాగారం చేస్తూ రాత్రంతా పూజలు చేస్తారు 5వ రోజున "బండ్ల జాతర" జరుగుతుంది జాతర రోజు మరుసటి రోజున "మటం" జరుగుతుంది పిల్లలు పెద్దలు అందరు చాలా ఉత్సాహంగా పలుపంచుకొంటారు
ఇక శివరాత్రి పూజల గురించి చెప్పనక్కర్లేదు చాల గొప్పగా జరుగుతాయి "సహస్ర దీపాలంకరణ" బజనాలు అర్చనలు శివునికి కేశవునికి చాల చేస్తారు.
"మాగుడి ప్రత్యేకత ఏంటంటే శివుడు విష్ణువు ఎదురెదురుగా ఉండడం ఇలాంటి గుళ్ళు చాలా తక్కువగా(లేవు) ఉంటవి."
nice blog dude....i got some information regarding my surname! my name is vijay soppadandi(mysa vijay)
ReplyDelete